ఇందిరమ్మ ఇంటికి తొలి వెలుగు

ఇందిరమ్మ ఇంటికి తొలి వెలుగు రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు తుమ్మల యుగంధర్ ఖమ్మం 40వ డివిజన్‌లో గృహప్రవేశానికి హాజ‌రు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలోని 40వ డివిజన్ మోమినాన్ బజార్‌లో నిర్మించిన తొలి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు తుమ్మల యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ.. ఖమ్మం నగరం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని, ముఖ్యంగా రాష్ట్ర...