జనగణన తొలి విడతకు రంగం సిద్ధం
జనగణన తొలి విడతకు రంగం సిద్ధం 2026 ఏప్రిల్ నుంచి దేశంలోని ఇళ్ల వివరాల సేకరణ ముగిసిన ప్రీ- టెస్ట్ ప్రక్రియ స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ సారి.. కాకతీయ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌గా జరగనున్న జనగణన- 2027కు రంగం సిద్ధమైంది. జనాభా లెక్కింపునకు సంబంధించిన ప్రీ- టెస్ట్ ప్రక్రియ ముగిసింది. జనగణన తొలి విడతలో భాగంగా 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలోని ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. యావత్ దేశంలోని ఇళ్ల వివరాలను ఎలా సేకరించాలి ? ఇందుకోసం...