క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయం
క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయం అహింస, సత్యం, ధర్మ మార్గమే క్రిస్మస్ సందేశం మతసామరస్యానికి క్రైస్తవుల సేవలు అభినందనీయం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అహింస, నీతి, సత్యం, ధర్మ గుణాలతో జీవించాలనే యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం కొత్తగూడెం పట్టణం మరియు పరిసర గ్రామాల్లోని పలు చర్చీల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చర్చీల్లో క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి...