అసాధారణ నాయకుడు వాజ్‌పేయి

అసాధారణ నాయకుడు వాజ్‌పేయి బీజేపీ సీనియర్ నాయకుడు గందే నవీన్ 28వ డివిజన్‌లో అటల్ 101వ జయంతి వేడుకలు కాకతీయ, వరంగల్ సిటీ : మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతిని వరంగల్ తూర్పు 28వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. 28వ డివిజన్ కార్పొరేటర్ గందే కల్పన నవీన్ ఆధ్వర్యంలో గురువారం అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి పూలదండ సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. జయంతి కార్యక్రమాల్లో భాగంగా డివిజన్‌లోని...