తరతరాలకు ఆదర్శం వాజ్‌పేయి జీవితం
తరతరాలకు ఆదర్శం వాజ్‌పేయి జీవితం బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి కాకతీయ, ఖమ్మం : మాజీ ప్రధాని, భారతరత్న దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం తరతరాలకు ఆదర్శంగా నిలిచిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో జ్యేష్ఠ కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. ఖమ్మం జిల్లా బీజేపీ కమిటీ అధ్యక్షుడు దుద్దుకూరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మందడపు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ...