కార్యకర్తల త్యాగాలకు విలువ ఎక్కడ?
కార్యకర్తల త్యాగాలకు విలువ ఎక్కడ? వర్ధన్నపేట 14వ డివిజన్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన సొంత పార్టీ కార్యకర్తలు పాత–కొత్త నాయకత్వాల మధ్య పెరుగుతున్న మౌన సంఘర్షణ పోలీసులతో వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన ఎమ్మెల్యే నాగరాజు ముందు కఠిన పరీక్ష కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత “పార్టీ కోసం ప్రాణాలు పెట్టిన కార్యకర్తలే మా బలం” అన్న నినాదం తరచూ వినిపిస్తోంది. కానీ వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్‌లో చోటు...