జైస్వాల్‌కు ఛాన్స్ ఎందుకు ఇవ్వరు
జైస్వాల్‌కు ఛాన్స్ ఎందుకు ఇవ్వరు మూడు ఫార్మాట్లలో సత్తా చాటినా ‘వన్ ఫార్మాట్ ప్లేయర్’ ముద్ర టెస్టుల పేరుతో వైట్‌బాల్‌కు దూరం.. సెలెక్టర్ల తీరు గందరగోళం వందల రన్స్ చేస్తున్నా బెంచ్‌కే పరిమితమా..?! ‘డ్రాప్ చేయాల్సిన అవసరమే లేదు’ : వెంగ్‌సర్కార్ ఘాటు వ్యాఖ్యలు కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవ లేదు.. కానీ ప్రతిభకు న్యాయం జరుగుతోందా అంటే సమాధానం మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్. మూడు...