12 అక్రమ ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం
12 అక్రమ ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తహసీల్దార్ చందా నరేష్ కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండలంలోని ఆకేరు వాగు పరిసర గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 12 ట్రాక్టర్లను పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు తహసిల్దార్ చందా నరేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై వచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో...