ఖేలో ఇండియా నిధులతో జమ్మికుంటలో అథ్లెటిక్ ట్రాక్

ఖేలో ఇండియా నిధులతో జమ్మికుంటలో అథ్లెటిక్ ట్రాక్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి ఫలితం రూ.6.50 కోట్లతో 4 లైన్ల సింథటిక్ ట్రాక్ నిర్మాణం బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి కాకతీయ, జమ్మికుంట : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఖేలో ఇండియా పథకం ద్వారా క్రీడలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లాలన్న లక్ష్యానికి జమ్మికుంట పట్టణం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల...