మరో వందేళ్లూ ప్రజాక్షేత్రంలోనే సీపీఐ
మరో వందేళ్లూ ప్రజాక్షేత్రంలోనే సీపీఐ ● శతవసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ ● సమ సమాజం–సమానత్వమే లక్ష్యం ● జనవరి 18న ఖమ్మంలో 5 లక్షల మందితో మహాసభ ● జిల్లావ్యాప్తంగా ఘనంగా శతవసంత వేడుకలు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఈ దేశంలో శతవసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అని, పేదలు–బడుగు–బలహీన వర్గాల కోసం సాగిన పోరాటాలే తమ ప్రస్థానమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు. మరో వందేళ్లైనా...