రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో రాక్షస పాలన మహిళలను కించపరిచిన వారు భూస్థాపితం రేవంత్ మాటలే ఆయన స్థాయిని బయటపెడుతున్నాయి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల...