డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో ఘనంగా సిల్వర్ జూబ్లీ
డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో ఘనంగా సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ల విద్యా ప్రస్థానానికి అంగరంగ వైభవం 850 మంది విద్యార్థుల క్రమశిక్షణాయుత మార్చ్‌పాస్ట్ ఆకర్షణ కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగులపూర్ గ్రామంలోని డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించగా, నిర్వహించిన కార్యక్రమాలు కనుల పండుగగా సాగాయి. ఉత్సవాల ప్రారంభానికి ముందు 850 మంది విద్యార్థులు క్రమశిక్షణతో నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల...