మేడారంలో ముందస్తు మొక్కులు

మేడారంలో ముందస్తు మొక్కులు లక్షల్లో తరలివచ్చిన భక్తులు జంపన్నవాగులో వేలాది మంది పుణ్యస్నానాలు వాహనాలతో కిక్కిరిసిన రహదారులు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో శుక్రవారం భక్తుల సందడి ఉప్పొంగింది. ఆదివాసీ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న నేపథ్యంలో, బాక్సింగ్ డే సందర్భంగా సెలవు దినం కావడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. ఉదయం నుంచే మేడారం వెళ్లే రహదారులన్నీ...