మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ సామాజిక సమీకరణలు, క్లీన్ ఇమేజ్‌కే పెద్దపీట జిల్లా పరిశీలకులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ (ఐతు) కాకతీయ, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన కార్యవర్గ కూర్పుపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీని రూపొందించేందుకు తెలంగాణ పీసీసీ చర్యలు చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు...