కిసాన్ గ్రామీణ మేళాలో ‘గోల్డ్ మ్యాన్’

కిసాన్ గ్రామీణ మేళాలో ‘గోల్డ్ మ్యాన్’ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన రాజీమోన్ మీతల్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మేళాలో ‘గోల్డ్ మ్యాన్’గా పేరొందిన ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒంటిపై ఏకంగా రెండున్నర కేజీల బంగారు ఆభరణాలు ధరించి మేళాకు హాజరైన ఆయనను చూసి సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కర్ణాటకకు చెందిన రెడ్ ల్యాండ్ అస్లైన్ కంపెనీ సేల్స్ డైరెక్టర్ రాజీమోన్ మీతల్ ఈ మేళాలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. మెడలో సుమారు కేజీ బంగారు...