కాళేశ్వరం పేరుతో భూముల దోపిడీ

కాళేశ్వరం పేరుతో భూముల దోపిడీ చీకటి ఒప్పందాలు.. రైతులపై పోలీస్ బెదిరింపులు మూడేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన సవాల్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిపై గత పాలకుల పాలనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఎండగట్టారు. కాళేశ్వరం లింక్–2 పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కొని చీకటి ఒప్పందాలతో పనులు చేపట్టారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే కరీంనగర్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించినట్లు తెలిపారు....