పేద ఆడబిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం
పేద ఆడబిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురంలో 74 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కాకతీయ, గణపురం : పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం గణపురం గ్రామపంచాయతీ ప్రాంగణంలో మండలానికి చెందిన 74 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు....