ఎస్‌ఐని కలిసిన సర్పంచులు

ఎస్‌ఐని కలిసిన సర్పంచులు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని బోటిమీద తండాకు చెందిన నూతన సర్పంచి జాటోత్ రామ్‌సింగ్‌, వావిలాల సర్పంచ్ భర్త గోగుల ప్రశాంత్ యాదవ్‌, రాజ్య తండా సర్పంచి భర్త ఆనంద్‌లు స్థానిక ఎస్‌ఐ చిర్ర రమేష్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐకి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎస్‌ఐ రమేష్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతియుత వాతావరణం కొనసాగిస్తూ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, ఏవైనా...