అగ్గి రాజేసిన జీవో నంబ‌ర్ 252

అగ్గి రాజేసిన జీవో నంబ‌ర్ 252 డెస్క్ - ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య విభ‌జ‌న రేఖ‌ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందనే విమ‌ర్శ‌లు ‘రెండు కార్డుల విధానం’ బాధాకర‌మంటూ ఆవేద‌న‌ జ‌ర్న‌లిస్టుల మ‌ధ్య చిచ్చుపెట్టే ప్ర‌య‌త్నం : అల్లం నారాయ‌ణ‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై జ‌ర్న‌లిస్టు యూనియ‌న్ల మండిపాటు సీఎం జోక్యం చేసుకొని జీవోను సరిదిద్దాల‌ని డిమాండ్‌ రేపు క‌లెక్ట‌రేట్ల ఎదుట టీయూడ‌బ్ల్యూజే (143) ఆందోళ‌న‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారీపై విడుదల చేసిన జీవో 252 అగ్గి రాజేసింది....