వీర బాలుల త్యాగం తరతరాలకు స్ఫూర్తి

వీర బాలుల త్యాగం తరతరాలకు స్ఫూర్తి – బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, కరీంనగర్ :పదవ సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ జీ కుమారులైన సాహిబ్ జాదా జోరావర్ సింగ్, సాహిబ్ జాదా ఫతే సింగ్‌ల అసాధారణ ధైర్యం, వీరోచిత త్యాగం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. వీర బాలుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా డిసెంబర్ 26న నిర్వహించే వీర్ బాల్ దివస్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....