భారత దశను మార్చిన వాజ్‌పేయి
భారత దశను మార్చిన వాజ్‌పేయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘనంగా ముగిసిన అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ముగింపు ఉత్సవాలు శుక్రవారం కొత్తగూడెం ఐఎంఏ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ రావు, కుంజా ధర్మ, జంపన సీతారామరాజు, జిల్లా కార్యదర్శి నోముల రమేష్‌తో...