ఘనంగా వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు : మండల కేంద్రం నెల్లికుదురులోని విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. సుమారు 500 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, వేం నరేందర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని...