మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య

మున్నేటిలో దూకి యువతి ఆత్మహత్య ఖమ్మంలో విషాద ఘటన.. మృతురాలి స్వ‌స్థ‌లం ఒడిశా కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా ఏదులారాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి సమీపంలో గల మున్నేటిలో దూకి 17 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం… ఒడిశా రాష్ట్రం కన్యకా సార్ మండలానికి చెందిన దౌతని కుటుంబం ఉపాధి కోసం గత నెల రోజుల క్రితం ఏదులారాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి గ్రామానికి వచ్చి నివాసం...