నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానం
నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానం గ్రామస్థాయిలో కాంగ్రెస్‌కు బలమైన పునాది వేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లకు డీసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో శుక్రవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన సర్పంచ్‌లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే...