భద్రాద్రి పోలీసుల దూకుడు పనితీరు

భద్రాద్రి పోలీసుల దూకుడు పనితీరు ఏడాదిలో 326 మంది మావోయిస్టుల లొంగుబాటు రూ.30 కోట్లకు పైగా గంజాయి స్వాధీనం మహిళలపై నేరాల్లో గణనీయ తగ్గుదల సైబర్ నేరాలపై విస్తృత అవగాహన వార్షిక నివేదిక‌ను వెల్ల‌డించిన ఎస్పీ రోహిత్ రాజ్‌ కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ గణనీయ ఫలితాలు సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన వార్షిక నివేదిక–2025 సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది...