అల్లు అర్జున్ ఏ 11

అల్లు అర్జున్ ఏ 11 సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో పోలీసుల ఛార్జిషీట్‌ ఏ 1గా థియేట‌ర్ యాజ‌మాన్యం 8మంది బ‌న్నీ వ్య‌క్తిగ‌త సిబ్బందిపైనా అభియోగాలు మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ దాఖ‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఈ కేసు ఛార్జిషీట్​లో ఏ-11గా నటుడు అల్లు అర్జున్ పేరును చేర్చారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన మేనేజర్‌, సిబ్బంది సహా 8 మంది బౌన్సర్లపై అభియోగాలు...