మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి క్యూ లైన్ నిర్మాణంలో వేగం పెంచాలి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ఆలయ ప్రాంగణంలో మౌలిక వసతుల పర్యవేక్షణ కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతరకు ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా క్యూ లైన్ నిర్మాణాల్లో వేగం...