బంగ్లాదేశ్‌లో జేమ్స్ కచేరీపై దాడి
బంగ్లాదేశ్‌లో జేమ్స్ కచేరీపై దాడి ఫరీద్‌పూర్‌లో మూకల హింస… 25 మందికి గాయాలు ఢాకా : బంగ్లాదేశ్‌లో ప్రసిద్ధ రాక్ గాయకుడు ఫారుక్ మహ్‌ఫుజ్ అనమ్ జేమ్స్ నిర్వహించాల్సిన సంగీత కచేరీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో రద్దైంది. ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలోని ఫరీద్‌పూర్‌లో శుక్రవారం రాత్రి కచేరీ వేదిక వద్ద మూక దాడికి పాల్పడింది. స్థానిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జరగాల్సిన ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే కొందరు వ్యక్తులు బలవంతంగా వేదికలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాళ్లు, ఇటుకలు, కుర్చీలతో...