కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ విశ్వరూపం
కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ విశ్వరూపం ప్రజల పక్షాన పోరాటం ఉధృతం కాంగ్రెస్ వైఫల్యాలపై ఎండగడుతాం కేసీఆర్ రాకతో అసెంబ్లీ దద్దరిల్లుతుంది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ, తొర్రూరు : ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ విశ్వరూపం చూపిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. శనివారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా...