నేరాలు పెరిగాయి.!
నేరాలు పెరిగాయి.! కమిషనరేట్‌లో 14,456 కేసులు నమోదు 65 శాతం కేసులు మాత్రమే పరిష్కారం ఆందోళన కలిగిస్తున్న పోక్సో కేసుల పెరుగుదల సైబర్ నేరాల్లో రూ.12.42 కోట్ల మోసాలు మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు డ్రంకన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతాం డ్రగ్స్, రౌడీషీట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం వార్షిక నివేదికను వెల్లడించిన వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేరాల నివేదికను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ విడుదల...