సంక్షోభంలో ప్రజాస్వామ్యం

సంక్షోభంలో ప్రజాస్వామ్యం పేదల కడుపుకొట్టేందుకే ఉపాధి పథకం రద్దు కార్పొరేట్లకే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యం మహాత్మాగాంధీ ఆలోచనలకు అవమానం ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం ప్రజా ఉద్యమానికి శ్రేణులు సిద్ధం కావాలి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాకతీయ, న్యూఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభంలో ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తోందని విమర్శించారు. పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టి కార్పొరేట్లకు అనుకూలంగా పాలన సాగిస్తోందని...