ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీపై దిగ్విజ‌య్ ప్ర‌శంస‌లు

ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీపై దిగ్విజ‌య్ ప్ర‌శంస‌లు మోదీ ఎదుగుదల ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ రాహుల్ గాంధీకి అంతర్లీన సందేశమా? బీజేపీకి అస్త్రంగా మారిన వ్యాఖ్యలు క‌ల‌క‌లం రేపుతున్న దిగ్విజయ్ సింగ్ కామెంట్స్‌ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ సంస్థాగత వ్యవస్థను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ఎదుగుదలకు సంబంధించిన పాత ఫోటోను...