భూమి కోసం ఇరువర్గాల వివాదం
భూ వివాదం.. ఘర్షణకు దారి ఒకే భూమిపై ఇరువర్గాల హక్కు వివాదం నిర్మాణ పనుల వద్ద ఉద్రిక్తత పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపు కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలంలో ఒకే భూమి తమదేనంటూ ఇరువర్గాలు వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రెకుంట గ్రామ శివారులో సర్వే నెంబర్ 197G/H/Jకు సంబంధించిన భూమిపై కొంతకాలంగా భూ తగాదా కొనసాగుతోంది. గురువారం ఉదయం తిరుపతిరెడ్డి తన అనుచరులతో కలిసి సంబంధిత భూమిలో నిర్మాణ పనులు చేపట్టగా, మరో వర్గానికి...