శిశుమందిర్ అభివృద్ధికి లక్ష విరాళం
శిశుమందిర్ అభివృద్ధికి లక్ష విరాళం అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, విలువలే నా బంగారు బాటలయ్యాయి : స్వర్గం మల్లేశం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి స్వర్గం మల్లేశం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. గతంలో శిశుమందిర్‌లో ఉపాధ్యాయునిగా సేవలందించిన ఆయన, తన 75వ వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా సహాయాన్ని ప్రకటించడం విశేషం. కరీంనగర్ పద్మశాలి హాస్టల్ కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహించిన జన్మదిన వేడుకల సందర్భంగా, శిశుమందిర్ అభివృద్ధి కమిటీ కార్యదర్శి కోల అన్నారెడ్డికి రూ.లక్ష చెక్కును...