ఉపాధి పనుల్లో వేగం పెంచాలి!
ఉపాధి పనుల్లో వేగం పెంచాలి! నర్సరీల ఏర్పాటుకు తక్షణ చర్యలు పశువుల షెడ్‌లు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి నాణ్యతపై రాజీ పడొద్దు : వరంగల్ జడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ రాంరెడ్డి క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కాకతీయ, గీసుగొండ : ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నర్సరీలు, పశువుల షెడ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ రాంరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని కొనాయిమాకుల, ఊకల్ గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన శుక్రవారం ప్రత్యక్షంగా...