ఇంగ్ల‌డ్ చరిత్రాత్మక గెలుపు!

ఇంగ్ల‌డ్ చరిత్రాత్మక గెలుపు! ఆస్ట్రేలియా గడ్డపై 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు బాక్సింగ్ డే టెస్టులో చిరస్మరణీయ విజయం యువ ఆటగాళ్లే విజయానికి మూలస్తంభాలు ‘బజ్‌బాల్’పై విమర్శలకు గట్టి సమాధానం సంతృప్తికర విజయం : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మెల్‌బోర్న్ :ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయం సాధించింది. మైదానం వెలుపల వివాదాలు, ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తిన పరిస్థితుల్లోనూ ఇంగ్లండ్ జట్టు ఏకాగ్రతను కోల్పోకుండా ఆడి, ఆస్ట్రేలియా గడ్డపై 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ గెలుపు తమకు ఎంతో...