మృతురాలి కుటుంబానికి ఆర్థిక భరోసా

మృతురాలి కుటుంబానికి ఆర్థిక భరోసా దహన సంస్కారాలకు రూ.5 వేల సాయం ఎన్నికల హామీ అమలు చేసి చూపిన మర్రిపల్లి సర్పంచ్ కాకతీయ, దుగ్గొండి : మర్రిపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కకుక్కమూడి సారమ్మ పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ నివాళులర్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కీ.శే. డ్యాగం మలహర్ రావు జ్ఞాపకార్థం మృతురాలి దహన సంస్కారాల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని సర్పంచ్ డ్యాగం సుజాత, డ్యాగం ప్రతాప్‌లు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా...