జీఓ 252ను సవరించాలి
జీఓ 252ను సవరించాలి అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు ఇవ్వాలి గ్రామీణ, చిన్న పత్రికలపై నిబంధనల భారమా? కలెక్టర్‌కు టీఎస్‌జేయూ వినతి కాకతీయ, వరంగల్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్–252లోని లోపాలను తక్షణమే సవరించి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టీఎస్‌జేయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ నాయకులు శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత జీఓ...