ఇన్నర్ రింగ్ రోడ్ పనులు వేగవంతం చేయాలి
ఇన్నర్ రింగ్ రోడ్ పనులు వేగవంతం చేయాలి కలెక్టర్ సత్య శారద ఆదేశాలు భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం నగరాభివృద్ధికి కీలక ప్రాజెక్టు కాకతీయ, వరంగల్ సిటీ : నగరాభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ధి పనుల పురోగతిపై జిడబ్ల్యూ ఎంసీ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో...