జీవో 252ను రద్దు చేయాలి
జీవో 252ను రద్దు చేయాలి డెస్క్ జర్నలిస్టులపై ప్రభుత్వం వివక్ష కొత్త జీవోతో చిన్న పత్రికలు, కేబుల్ ఛానళ్లకు దెబ్బ పది వేల మందికి అక్రిడిటేషన్ కోల్పోయే ప్రమాదం టీయూడబ్ల్యూజే (హెచ్–143) జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన జిల్లా నలుమూలల నుంచి భారీగా హాజరు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం.252 (తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు–2025)ను తక్షణమే సవరించాలని లేదా...