మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు నిందితుడిగా ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అమన్‌ప్రీత్‌ను కేసులో ఏ–7గా చేర్చారు. డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో అమన్‌ప్రీత్‌తో పాటు మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19న నితిన్ సింగానియా, శ్రానిక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో...