బుస కొడుతున్న భూకబ్జా ‘కోరులు’

బుస కొడుతున్న భూకబ్జా ‘కోరులు’ ఏనుమాముల–గొర్రెకుంటలో అక్రమ ఆక్రమణలు రాత్రికి రాత్రే ఇండ్ల కూల్చివేత.. దిక్కుతోచని స్థితిలో 84 కుటుంబాలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా ఏనుమాముల గ్రామ పరిధిలోని సర్వే నం.156/B/1, గొర్రెకుంట గ్రామ శివారులోని సర్వే నం.195లలో భూకబ్జాదారుల అకృత్యాలు వెలుగుచూశాయి. సుమారు 20 ఏళ్ల క్రితం మధ్యతరగతి కుటుంబాలు భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేసిన ప్లాట్లను నకిలీ పత్రాలతో కబ్జా చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాధితుల వివరాల ప్రకారం ఈ రెండు సర్వే నంబర్లలో...