బీజేపీ పగ్గాలు నితిన్ నబిన్‌కే!
బీజేపీ పగ్గాలు నితిన్ నబిన్‌కే! జనవరి 20న అధికారిక ప్రకటనకు ముహూర్తం యువ నేతకు అధిష్ఠానం పెద్దపీట అగ్రనేతల సంపూర్ణ మద్దతుతో ఏకగ్రీవం కాకతీయ, నేషనల్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవిపై ఉత్కంఠకు తెరపడనుంది. పార్టీ నూతన సారథిగా యువనేత నితిన్ నబిన్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. పార్టీ భవిష్యత్ అవసరాలు, యువతలో పట్టు పెంచుకునే వ్యూహంలో భాగంగా నితిన్...