గొర్రెల ఆరోగ్యానికి నట్టల మందు తప్పనిసరి
గొర్రెల ఆరోగ్యానికి నట్టల మందు తప్పనిసరి ఉచిత మందును సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచి మాదరి ప్రశాంత్ కాకతీయ, నెల్లికుదురు : ఆరోగ్యవంతమైన గొర్రెలు, మేకల పెంపకానికి నట్టల నివారణ మందు అత్యంత అవసరమని నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ సర్పంచి మాదరి ప్రశాంత్ సూచించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న నట్టల మందును శనివారం గ్రామంలో గొర్రెలు, మేకలకు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నట్టల మందు వినియోగంతో పశువుల్లో ఉండే పురుగులు నివారించబడతాయని,...