నల్లతామరపై సేంద్రియ దెబ్బ!

నల్లతామరపై సేంద్రియ దెబ్బ! మిర్చి, పత్తి పంటలకు రక్షణ ‘థ్రిప్స్ క్లియర్’తో ఉధృతి తగ్గింపు రైతులకు తగ్గిన ఖర్చులు శాస్త్రవేత్తల క్షేత్ర పరిశీలన కాకతీయ, ములుగు ప్రతినిధి : మిర్చి, పత్తి పంటల్లో రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న నల్లతామర, ఎర్రతామర పురుగుల నివారణకు సేంద్రియ మందు థ్రిప్స్ క్లియర్ ప్రభావవంతంగా పనిచేస్తోందని జిపి అవెన్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు డాక్టర్ గాజుల ప్రభాకర్, డాక్టర్ పాపతోటి నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ మందు వినియోగంతో తామర పురుగుల ఉధృతి గణనీయంగా...