పాలమూరు–రంగారెడ్డిని పక్కనపెట్టేశారు

పాలమూరు–రంగారెడ్డిని పక్కనపెట్టేశారు నీటి హక్కులను వదిలేశారు! 90 టీఎంసీలపై హక్కు కోల్పోయాం ఏపీ నల్లమల్ల సాగర్‌తో తెలంగాణకు అన్యాయం వట్టెం రిజర్వాయర్‌లో వేల కోట్ల అవినీతి ఆరోపణలు జలవివాదాలకు శ్రీశైలం సోర్స్ే కారణం : కవిత కాక‌తీయ‌, నాగర్‌కర్నూల్ : పాలమూరు–రంగారెడ్డిని పక్కనపెట్టి నీటి హక్కులను సైతం వ‌దిలేశారంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను తెలంగాణ‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను వదిలేశారు. జాగృతి జనం బాటలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించిన కవిత పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ‌నివారం నాగ‌ర్ క‌ర్నూల్...