తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: వెలిక‌ట్ట‌ సర్పంచ్ శ్రీనివాస్ కాకతీయ, తొర్రూరు : వెలికట్ట గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ సర్పంచ్ బందు శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని వెలికట్ట గ్రామ శివారు పాల కేంద్రం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బోరు మోటార్‌ను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాను ప్రారంభించారు. గ్రామంలోని మొదటి వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు మోటార్ బిగించేందుకు పంచాయతీ పాలకవర్గం తొలి తీర్మానం చేయగా,...