శివాజీ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఆగ్రహం

శివాజీ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఆగ్రహం * మహిళలపై వ్యాఖ్యలకు తీవ్ర ఖండన * బహిరంగ వేదికలపై సంస్కారం ఉండాలన్న హెచ్చరిక * భాషా పరిజ్ఞానంపై ఘాటు వ్యాఖ్యలు * క్షమాపణతో తప్పు కడగబడదని స్పష్టం కాక‌తీయ‌, హైదరాబాద్ : నటుడు శివాజీ ఇటీవల మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బహిరంగ వేదికలపై మాట్లాడే వ్యక్తులు కనీస సంస్కారాన్ని పాటించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మహిళలపై అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం...