నేరాల నియంత్రణలో పురోగతి
నేరాల నియంత్రణలో పురోగతి కరీంనగర్ కమిషనరేట్‌లో 16.84 శాతం తగ్గుదల 6,421 కేసులు నమోదు – 5,126 కేసులు చేధన రూ.2.04 కోట్ల ఆస్తి రికవరీ 2025 వార్షిక నేరాల నివేదిక విడుదల చేసిన సీపీ గౌస్ ఆలం కరీంనగర్, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేరాల నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు,...