రాంగ్‌రూట్ లారీ బీభత్సం
రాంగ్‌రూట్ లారీ బీభత్సం తృటిలో తప్పిన పెను ప్రమాదం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని అలుగునూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో రాజీవ్ రహదారిపై శనివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా ఢీకొన్న లారీల ప్రభావంతో గ్రానైట్ లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించగా, సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్‌ను తొలగించి డ్రైవర్‌ను బయటకు తీసి, వెంటనే...